సాయి ధరమ్ తేజ్ ని పరామర్శించి న తలసాని

0 9,693

హైదరాబాద్ ముచ్చట్లు:

 

అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు సాయి ధరమ్ తేజను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం పరామర్శించారు. తరువాత మంత్రి మాట్లాడుతూ  వినాయకుడి దయవల్ల ఎం కాలేదు. చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి.  హెల్మెట్, షూస్, జాకెట్  వేసుకోవడం వల్ల ఎం కాలేదు.  సాయి తేజ్ పై అసత్య ప్రచారాలు చేయవద్దు .  వైద్యులు ఎప్పటికప్పుడి పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు.

- Advertisement -

సినీ హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం

Tags: Talasani on referring to Sai Dharam Tej

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page