వ్యక్తి దారుణ హత్య

0 9,260

రంగారెడ్డి ముచ్చట్లు:

 

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం అలంఖన్ గూడ లోని శుభ గృహ వెంచర్ లో వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు.  వ్యక్తి కళ్ళలో కారం చల్లిన దుండగులు కత్తులతో నరికి చంపారు. దాంతో అతని ముఖం  నుజ్జు నుజ్జు అయింది. – మృతుడు శంకర్ పల్లి మండలం మహాలింగపురం కు చెందిన వెంకటయ్య గా గుర్తించారు. శనివారం ఉదయం తన ఇంటి నుండి 4: 30గంటలకు బయలుదేరిన వెంకటయ్య  సుమారు 6 గంటలకు హత్య జరిగినట్లు తెలుస్తోంది. శంకర్ పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  క్లూస్ టీం,  డాగ్ స్క్వాడ్ బృందాలు  వివరాలు సేకరిస్తున్నాయి.

- Advertisement -

సినీ హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం

Tags; The man was brutally murdered

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page