వినాయకుడి సేవలో పెద్దిరెడ్డి

0 9,318

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మండలకేంద్రంలోని నడివీధి గంగమ్మ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాచేసిన వినాయకుడిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఆదివారం దర్శించుకొన్నారు. పెద్దిరెడ్డిని స్థానిక నేతలు,యువకులు స్వాగతం పలికారు. ఏసమస్య వచ్చినా ఆదుకొంటామని యువకులకు భరోసా ఇచ్చారు. పూజా కార్యాక్రమాల అనంతరం పెద్దిరెడ్డిను సన్మానించారు. అనంతరం పట్టణంలోగల బొజ్జ గణపయ్యలను మేళ తాళాల నడుమ, యువకులు హంగామాగా ఊరేగింపుగా తీసుకెళ్ళి నిమర్జనం చేశారు. ఆయన వెంట నేతలు అంజిబాబు, పద్మనాభరెడ్డి, రవిరెడ్డి, రమేష్‌బాబు,కళ్యాణ్‌భరత్‌,మంజునాథ్‌,రాజేంద్ర తదితరులున్నారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags; Peddireddy in the service of Ganesha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page