తిరుమల సమాచారం

0 24

తిరుమల    ముచ్చట్లు :

-నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 27,323
-స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 14,897
– నిన్న స్వామివారి హుండీ ఆదాయం 1.85 కోట్లు …
-తిరుపతి శ్రీనివాసంలో సర్వదర్శన టోకెన్లు ప్రక్రియ ప్రారంభం….
-ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు రోజుకు 2 వేలు టికెట్లను మాత్రమే ఇస్తున్న టీటీడీ….
-ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు….

- Advertisement -

-సర్వేజనాః సుఖినోభవంతు-

సినీ హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం

 

Tags:Tirumala information

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page