ఎపి ఆశ వర్కర్స్ భారీ  ధర్నా

0 5,594

విశాఖపట్నం ముచ్చట్లు:
ఆశాలను సచివాలయలకు బదలాయింపు ఆపాలని సంక్షేమ పథకాలు అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశాఖలో మహా ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా అధ్యక్షురాలు .కె. వరలక్ష్మి మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ఆశ వర్కర్లు చాలా ఇబంధులు ఎదుర్కుంటున్నారు అని అర్బన్ ప్రాంతాల్లో 1000 నుండి 1200 జనాభాకు ఒక ఆశ వర్కర్ పనిచేయాల్సి ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో 2500 నుండి 8000 జనాభాకు ఒక ఆశ వర్కర్ పనిచేయడం చాలా ఇభంది అవుతుంది అని  పనిచేయని పక్షంలో ప్రజల నుండి అధికారుల నుంచి వతిడులకు గురవుతునట్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఆశ వర్కర్లు గౌరవేతనంతో పనిచేస్తున్నారు అని వీరికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు కోత పెడుతున్నట్లు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఆశ వర్కర్లలను పర్మినెంట్ చెయ్యాలి అని సచివాలయలకు ఆశ వర్కర్ల బదలాయింపు వెంటనే ఆపాలి అని విధి నిర్వహణలో భాగంగా రక్షణ పరికరాలు అందించాలి అని రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇన్సూరెన్స్ కోవిడ్ తో చనిపోయిన ఆశ వర్కర్లకు యాబై లక్షలు నగదు తో పాటు వారి కుటుంభంలో ఒకరికి ఆశ వర్కర్ గ ఉద్యగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇకార్యక్రమంలో కార్యదర్శి. వి.సత్యవతి.శాంతి,పి.పద్మ,వి.మేరీ.యెస్.అరుణ మరియు జిలలోని ఆశ వర్కర్లు బారిగా పాల్గొన్నారు.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

- Advertisement -

Tags:AP Asha Workers Massive Dharna

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page