పుంగనూరు లీనార్డ్ హై స్కూల్ లో జగనన్నవిద్యాకానుక పంపిణీ

0 9,316

పుంగనూరు ముచ్చట్లు:

 

మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి  పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి   సూచనలు మేరకు లీనార్డ్ గర్ల్స్ మునిసిపల్ హై స్కూల్ 23వార్డ్ లో   జగనన్న విద్యాకానుక కార్యక్రమం జరిగింది .కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా జయరామిరెడ్డి, 23వార్డ్ కౌన్సిలర్ షా వలి అర్షద్, వైస్సార్ సీపీ నాయకులు మౌలా , స్కూల్ సిబంది మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: Distribution of Jagannath Education at Punganur Leonard High School

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page