16 వ తేదీన నోటిఫికేషన్-22 న ఎన్నికలు

0 9,269

బడిలో ఎన్నికల గంట

 

అమరావతి ముచ్చట్లు:

 

- Advertisement -

తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల షెడ్యూల్ ఇదే.16 న ఎన్నికల ప్రకటన జారీ , ఓటర్ల జాబితాను నోటీసు బోర్డు నందు ప్రకటించుట.20 న ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిశీలించుట , ఓటర్ల తుది జాబితాను నోటీసు బోర్డు నందు ప్రకటించుట.22 న తల్లిదండ్రుల కమిటీ సభ్యుల ఎన్నిక నిర్వహించుట, తల్లిదండ్రుల కమిటీ సభ్యుల జాబితా ప్రకటన.తల్లిదండ్రుల కమిటీ సభ్యులచే అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక.ఎన్నికయిన అధ్యక్ష, ఉపాధ్యక్షులతో ప్రమాణ స్వీకారాం.పాఠశాల నూతన తల్లిదండ్రులకమిటీ మొదటి సమావేశం.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: Election on the 16th Notification-22

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page