మద్యం మత్తులో పోలీసు చిందులు

0 8,755

నాగర్ కర్నూల్   ముచ్చట్లు:
నాగర్ కర్నూల్ లో  అర్థ రాత్రి పోలీస్ కానిస్టేబుల్ ఓవరక్షన్ చేయడం చర్చానియాంశం అయింది. సబ్ జైల్ కానిస్టేబుల్ నాగరాజు ఫుల్లుగా మద్యం సేవించి వినాయక మండపం వద్ద  హంగామా చేసాడు. దాతరువా అక్కడి యువకులపై చిందులు వేసాడు. నేను పోలీసునంటు ఒక  యువకుడిపై చెయ్యి చేసుకున్నాడు. ఈ తతంగంమంతా వీడియో చిత్రీకరించిని యువకులు  సోషల్ మీడియాలో పోస్టు చేసారు. తరువాత నాగరాఝు నిర్వాకం పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

- Advertisement -

Tags:Police spills on alcohol intoxication

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page