పుంగనూరులో అత్యాచారానికి గురైన బాలికకు రక్షణ

0 9,706

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ప్రకాశం కాలనీలో అత్యాచారానికి గురైన మైనర్‌ బాలికకు , ఆకుటుంభానికి అన్ని విధాల రక్షణ కల్పిస్తామని మహిళా కమిషన్‌ మెంబర్‌ గజ్జల లక్ష్మి తెలిపారు. సోమవారం ఈ విషయమై ఆమె సీఐ గంగిరెడ్డితో చర్చించారు. నిందితుడిని త్వరగా అరెస్ట్ చేసి, దర్యాప్తు పూర్తి చేయాలని కోరారు. అలాగే దిశ చట్టం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బాలికను అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags; Protection for a girl who was raped in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page