మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్న-గుంటగన్నెల సర్పంచ్

0 8,462

విశాఖపట్నం ముచ్చట్లు:

డుంబ్రిగూడ మండల కేంద్రంలో గల జామ్ గూడా గ్రామంలో తేడా బా రీకి రామారావు మరణించగా ఆయన కుటుంబాలకు 50 కేజీ బియ్యం బస్తా మరియు రూ వేయి రూపాయలు నగదును సర్పంచ్ చేతులమీదుగా అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమము అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి పేద కుటుంబానికి నా వంతు సాయంగా అందించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఇప్పటివరకు పంచాయతీలో 13 కుటుంబాలకు సాయం అందించడం జరిగింది ఈ రోజుల్లో 14వ కుటుంబాన్ని అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా ప్రతి కుటుంబానికి ఆదుకుంటామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో 4వ వార్డు సభ్యుడు వంతల కామేశ్వరరావు మాజీ సర్పంచ్ మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags;Providing financial assistance to the families of the deceased — Guntagannela Sarpanch

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page