అన్నదానం మహాదానం

0 4,859

మహబూబ్ నగర్ ముచ్చట్లు:

అన్నదానం మహాదానం అని ఆకలితో ఏ ఒక్కరూ బాధ పడకుండా చూసుకోవడం లో ఉన్నంత ఆనందం ఎక్కడా లభించదని మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన శ్రీ  వీరాంజనేయ యువజన సంఘం అధ్యక్షుడు ధర్పల్లి హరికృష్ణ అన్నారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రజలందరినీ సంఘటితం చేస్తాయని ఒకే తాటిపై ముందుకు సాగేలా ఉత్సవాలు ఎంతో ఉత్సాహాన్ని ప్రజలందరిలో నింపుతాయి అని ఆయన అభిప్రాయపడ్డారు. మహబూబ్నగర్ పట్టణంలోని 47 వార్డుల్లో రోజు 47 వ వార్డులోని వివేకానంద నగర్లో యువజన సంఘం ఏర్పాటు చేసినటువంటి వినాయకుడి దగ్గర ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ధర్పల్లి హరికృష్ణ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ యువజన సంఘం సభ్యులు కార్యక్రమంలో వినోద్ అజయ్ మధు సంపత్ ప్రవీణ్ పవన్  రనదీర్ కాలనీ యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:Annadanam Mahadanam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page