ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని సందర్శించిన డీఎంహెచ్ఓ

0 8,787

కామరెడ్డి ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లాలో డా.పి.చంద్రశేఖర్ డి ఎం హెచ్ వో  నేడు కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని  సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలానుగుణంగా వచ్చే వ్యాదులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు పాటించాలి , పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, దోమలు వృద్ధి చెందకుండా, దోమకాటుకు గురికాకుండా చూసుకోవాలని తెలిపారు.మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాలు వ్యాప్తి ఉంది  అందుకోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.తమ కుటుంబ సభ్యులు దోమ కాటుకు గురికాకుండా ఉండాలి .ఈ  ఆరోగ్య శిబిరం లో చికిత్స పొందాలని,ఆరోగ్య సిబ్బంది సూచించిన ఆరోగ్య సూత్రాలు పాటించి అంటువ్యాధులకు గురికాకుండా ఉండాలి అని కోరారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:DMHO visiting special health camp

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page