విద్యుత్ సిబ్బంది నిరసన

0 9,260

నిజామాబాద్ ముచ్చట్లు:

 

విద్యుత్ ఉద్యోగులు తమను మానసిక ఒత్తిడులకు పై అధికారులు వేధింపులకు  గురిచేస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగస్తులు ఇంజనీర్లు స్టాఫ్ అందరు కూడా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన నిరసన తెలుపుతూ విధులకు హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని  అన్ని సెక్షన్లలో, ఈఆర్వోలు, డివిజన్ ఆఫీస్, సబ్ డివిజన్, SE ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు.  తమ ఐక్యతను దెబ్బతిస్తూ తమను వెట్టి చాకిరి లాగా అధికారులు చూస్తున్నారని, ఇలాంటి అధికారులకు తగిన విదంగా పై అధికారుల దృష్టి రావాలని ఈరోజు నిరసన ప్రదర్శనలు చేపట్టామని జె ఏ సి నాయకులు తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags; Electrical staff protest

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page