29న మేల్‌ఛాట్ వ‌స్త్రాల ఈ-వేలం

0 9,689

తిరుపతి ముచ్చట్లు:

 

టిటిడి ఆల‌యాల్లో వినియోగించిన మేల్‌ఛాట్ / ఊల్‌ఛాట్ వ‌స్త్రాల‌ను సెప్టెంబ‌రు 29న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. మొత్తం 14 లాట్ల‌ను ఈ-వేలంలో ఉంచారు.ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.inను సంప్రదించగలరు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: E-auction of Melchat clothing on the 29th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page