ఇంజనీరింగ్ విద్య లో వేములవాడకు చెందిన   అశ్విత  కు గోల్డ్ మెడల్

0 8,545

వేములవాడ ముచ్చట్లు:

ఇంజనీరింగ్ విద్య లో ప్రతిభ చూపించిన వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు,న్యాయ వాది గుమ్మడి శ్రీనివాస్ రజితల కూతురు  గుమ్మడి అశ్విత  ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ విభాగం లో  బంగారు పథకం సాధించారు.బుధవారం హైదరాబాద్ లో జరిగిన జె బి ఐ టి కళాశాల 10 వ గ్రాడ్యుయేషన్ డే సందర్భం గా 2017 -2021 ఐ టి బ్యాచ్ లో అత్యధిక గ్రేడింగ్ సాధించి ఉత్తమ ప్రతిభ చూపిన అశ్విత కు ముఖ్య అతిథి గా హాజరైన ఇండియన్ ఇన్స్టిట్యూట్  అఫ్ టెక్నాలజీ  హైదెరాబాడ్ డైరెక్టర్ డా. బి ఎస్ మూర్తి గోల్డ్ మెడల్ ను  అందజేయగ ,గౌరవ అతిథి ఇ పి ఎ ఎం  సిస్టమ్స్ సీనియర్  రిసోర్సు డెవెలప్మెంట్ మేనేజర్ ఎమాన్యూల్ గొసుల  ప్రశంస పత్రాన్ని ఇంజినీరింగ్ పట్టాను అందజేశారు.ఈ కార్య క్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ పి సి  కృష్ణమాచారి హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ శ్రీధర్ రావు  అకడమిక్ డీన్  సలావుద్దీన్ , ప్రొఫెసర్లు ,విద్యార్థులు తల్లిదండ్రులు   పాల్గొన్నారు.తనకు సంహరించిన ఉపాధ్యాయులకు .విద్యార్థులకు అందరికి అశ్విత ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియ జేశారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: Gold Medal for Ashwita from Vemulawada in Engineering Education

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page