పుంగనూరు హెచ్‌ఎం వెంకట్రమణకు గ్రూపు-2 ఉద్యోగం

0 10,020

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని జెడ్పి ఉర్ధూహైస్కూల్‌ హెచ్‌ఎం మద్దిపట్ల వెంకట్రమణ గ్రూపు-2కు ఎంపికైయ్యారు. ఆయనను సహకారశాఖలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా నియమించారు. ఈ సందర్భంగా గుర్రంకొండ, బి.కొత్తకోట మండల ఎంఈవోలు మహమ్మద్‌ఖాన్‌ అభినందించారు. గ్రూపు-2కు ఎంపికైన హెచ్‌ఎంను ఉపాధ్యాయులు సన్మానించారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags; Group-2 job for Punganur HM Venkatramana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page