గృహాలు నిర్మించకపోతే పట్టాలు కూడా రద్దు చేస్తాం-ఎమ్మెల్యే శ్రీదేవి

0 9,266

పత్తికొండ ముచ్చట్లు:

 

పత్తికొండ మండలం చిన్నహుల్తి, మండగిరి,పెద్దహల్తి లేఅవుట్లలో జగనన్న కాలనీ లో నిర్మాణం చేపడుతున్న నూతన గృహాల  లబ్ధిదారులతో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ  మాట్లాడుతూ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని పూర్తి చేసిన వాటికి బిల్లులు చెల్లిస్తామని ఇల్లు కట్టని లబ్ధిదారులకు నూతన గృహాలు నిర్మించకపోతే పట్టాలు కూడా రద్దు చేస్తామని హౌసింగ్ డిఈ గురు ప్రసాద్ గారికి ఆదేశించడం అయినది. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏ ఈ, ఆర్ ఐ బాలు నాయక్, పంచాయతీ సెక్రెటరీ ఇంద్రాణి, వర్క్ ఇన్స్పెక్టర్ ఆలీ మరియు ఉప్పర సంఘం రాష్ట్ర డైరెక్టర్ బజారప్ప, వైయస్సార్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, ఎస్టీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ భాస్కర్ నాయక్, ఆడియో సర్పంచులు చిన్నహల్తి కేశవ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags; If the houses are not built, the rails will also be canceled-MLA Sridevi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page