పుంగనూరులో 17న జాబ్‌మేళా

0 9,051

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని బిఎంఎస్‌క్లబ్‌లో డిఆర్‌డిఏ ఆధ్వర్యంలో ఈనెల 17న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు పీడీ తులసి బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి, యువకులకు వివిధ కంపెనీలలో 1790 ఉద్యోగాలలో నియామకం చేయనున్నట్లు తెలిపారు. ఈ జాబ్‌ మేళాకు నిరుద్యోగయువతి, యువకులు హాజరుకావలెనని కోరారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: Job fair on the 17th in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page