విజయనగరం జిల్లా కలెక్టరుకు ఎల్ఆర్పిఎఫ్  నోటీసు

0 8,790

విజయవాడ  ముచ్చట్లు:

నాల్గవ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్య పుస్తకాల ద్వారా క్రైస్తవ మతాన్ని బోధిస్తున్న విషయమై విజయనగరంలోని గురజాడ పాఠశాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జాతీయ బాలల హక్కుల కమిషనుకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన కమిషన్, చర్యలకు ఆదేశిస్తూ విజయనగరం జిల్లా కలెక్టరుకు నోటీసు పంపింది.ఇది జరిగి నెల రోజులు కావస్తున్నా ఎలాంటి చర్యలు లేకపోవడంతో తిరిగి ఎల్ ఆర్ పి ఎఫ్  కమిషనుకు ఆశ్రయించడంతో జిల్లా కలెక్టరుకు మరోసారి రీమైండర్ నోటీస్ జారీ చేసింది. 20 రోజుల్లోగా తీసుకున్న చర్యలు వివరాలు సమర్పించాలి అని జాతీయ బాలల హక్కుల కమిషన్ తమ నోటీసులో పేర్కొంది.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:LRPF Notice to Vijayanagar District Collector

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page