చిత్తూరులో 17న నీలిదండు చైతన్యయాత్ర పోస్టర్లు విడుదల

0 9,259

పుంగనూరు ముచ్చట్లు:

 

బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 17న చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో మధ్యాహ్నం 1 గంటకు జరగనున్న నీలిదండు చైతన్యయాత్ర పోస్టర్లను బుధవారం విడుదల చేశారు. సంఘ ప్రతినిధులు నాగరాజ ఆధ్వర్యంలో పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగరాజ మాట్లాడుతూ సామాజిక విప్లవ కారుడు పెరియార్‌ రామస్వామి జయంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని నీలిదండు యాత్ర చేపట్టామన్నారు. పల్లెపల్లెకు బహుజన్‌ సమాజ్‌పార్టీని తీసుకెళ్లి పెరియార్‌ సిద్దాంతాలను కాపాడుతామన్నారు. ఈ నీలిదండు యాత్రకు ప్రతి ఒక్కరు తరలిరావాలని కోరారు.

 

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: Neelidandu Chaitanyatra posters released on the 17th in Chittoor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page