మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో ఎలాంటి అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు

0 9,256

తిరుమల ముచ్చట్లు:

 

తిరుమ‌ల మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో ఎలాంటి అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని టీటీడీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలోని కంట్రోల్ రూమ్ ద‌గ్గ‌ర యుపిఎస్‌కు చెందిన రెండు కెపాసిటర్లు సాంకేతిక స‌మ‌స్య‌ల వలన పాడయిపోవడంతో  పొగ‌లు వచ్చాయి.
ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా మెయిన్ ఆపివేసి యుపిఎస్‌ను తొలగించి, ఎటువంటి  అగ్ని ప్ర‌మాదము జ‌ర‌గ‌కుండా విద్యుత్ సరఫరా నిలిపి వేయడమైనది. ముందు జాగ్రత్తగా అగ్ని మాపక పరికరాన్ని కూడా తెప్పించారు.అనంతరం పాడైపోయిన కెపాసిటర్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: No fire broke out in Vengamamba Annaprasada Bhavan where Matrushri passed away

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page