ఆగని చిన్నారులపై లైంగిక దాడి..

0 9,027

బి.కొత్తకోట ముచ్చట్లు:

- Advertisement -

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి పాల్పడిన అనిల్ (20) అనే యువకుడు.బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీ లో వెలుగు చూసిన ఘటన.ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారులను మిద్దెపైకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడిన యువకుడు.బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీలో అమ్మమ్మ వద్ద ఉంటున్న చిన్నారులు.చిన్నారులు కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి.కొద్దిరోజులుగా కాలనీలో చిన్నారులను వేధిస్తున్నట్లు తెలిపిన స్థానికులు.స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్న స్థానిక బి.కొత్తకోట పోలీసులు

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: Non-stop sexual assault on children ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page