ఎస్ టి యు సభ్యత్వ నమోదు కార్యక్రమం!

0 9,306

చౌడేపల్లి ముచ్చట్లు:

 

చౌడేపల్లి మండలంలోవి ఉన్నత పాఠశాలు పుదిపట్ల, కాటిపేరి ,మర్రిమాకులపల్లి, చారాల, ,చౌడేపల్లి పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్టియు ప్రధాన కార్యదర్శి   జగన్మోహన్ రెడ్డి  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో మండల ఎస్టియు అధ్యక్షులు లింగమూర్తి ,ప్రధాన కార్యదర్శి సుధాకర్ నాయుడు, ఆర్థిక కార్యదర్శి గంగాప్రసాద్ రాజు, ఎస్టియు నాయకులు భాస్కర్ రెడ్డి,రెడ్డప్ప ,మోహన్ ,వీరభద్రయ్య, పురుషోత్తం, శ్రీనివాసులు, ఏవిసుబ్రహ్మణ్యం ,ప్రకాష్, వెంకటస్వామి తదితరులు పాల్గొని ఎస్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయడమైనది.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: STU Membership Registration Program!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page