పసిపాపపై అత్యాచారం చేసిన నిందితుడిని కి కఠిన శిక్ష  వేయాలి

0 9,262

హైదరాబాద్ ముచ్చట్లు:

 

హైదరాబాద్ సింగరేణి కాలనీలో కామాంధుల చేతిలో హత్యచారానికి గురై మరణించిన చిన్నారి చైత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమీషన్ సభ్యులు తల్లోజు ఆచారి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యాన్ని నింపారు   రాష్ట్ర ప్రభుత్వం మహిళా చట్టాలు కఠినంగా చెయ్యాలి. ఇంకెపుడైన  ఇలా ఎవరైనా చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.ఈ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వార విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags; The perpetrator of the rape of the infant should be severely punished

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page