తిరుమల దర్శనం

0 8,762

తిరుమల ముచ్చట్లు:

వయోవృద్ధులకు { సీనియర్ సిటిజన్స్/60(+) } శ్రీ వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం.

- Advertisement -

రెండు సమయాలున్నాయి

1. ఉదయం 10కు. తరువాత
2. సాయంత్రం 3కు. అంతే.

ఫోటోతో వున్న వయసు నిర్ధారణ

పత్రాలు “S-1 counter” వద్ద చూపించాల్సి వుంటుంది.

ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే.మెట్లు ఎక్కాల్సిన పని లేదు.

మంచి సీట్లు ఏర్పాటు చేయబడి వుంటాయి. సాంబారన్నం, పెరుగన్నం,వేడి పాలు ఇస్తారు… ఉచితంగా…

వారికి ₹20/-లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. తరువాత ₹25/- లకు ఒక లడ్డు చొప్పున ఎన్నైనా టోకెన్లు ఇస్తారు.

కౌంటరు నుండి గుడికి-గుడి నుండి కౌంటరుకు బ్యాటరీ కారులో ఉచిత ప్రయాణం.

వీరి దర్శనం కొరకు మిగతా అన్ని క్యూ లు నిలిపి వేయబడతాయి.

ఎటువంటి వత్తిళ్ళు-తోపులాటలు వుండవు. 30 నిమిషాలలో దర్శనం పూర్తి అవుతుంది.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:Tirumala Darshanam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page