ఏసిబి డిఎస్పీ అల్లాబక్షు మృతి

0 9,309

తిరుపతి ముచ్చట్లు:

 

ఆనారోగ్యంతో భాదపడుతు తిరుపతిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఏసిబి డిఎస్పీ అల్లాబక్షు గురువారం మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్‌శాఖలో ఎస్‌ఐ నుంచి డిఎస్పీ వరకు సామాన్యుడిగా మంచి అధికారిగా గుర్తింపు పొందారన్నారు. ఈయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన రాయచోటీలో నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: ACB DSP Allabaksh killed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page