సెల్ పొంయింట్ షాప్ లో అగ్ని ప్రమాదం.

0 8,465

కర్నూలు ముచ్చట్లు:

నంద్యాల నియోజకవర్గం మహానంది మండలం గాజుల పల్లె మేట్ట సమీపంలో గత రాత్రి అగ్నిప్రమాదం లోశ్రీ వెంకటేశ్వర  సెల్ పాయింట్ పూర్తి గా దగ్దమై 15 లక్లల నష్టమైనట్లు షాప్ యజమాని వెంకటేష్ తెలిపారు.
గత రాత్రి షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్లగా అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరుగగా స్థానికులసమాచారం మేరకు అక్కడికి చేరుకుని మంటలను అర్పివేశారు.లక్ష నర్ర రూపాయలు విలువగల zerox మిషన్,సెల్ పాయింట్ పరికరాలు మొత్తం 15 లక్ష లు నష్టమైనట్లు భాదితుడు తెలిపాడు.ప్రభుత్వమే నాకు నష్టపరిహారం చెల్లించి తగిన న్యాయం చేయాలని ,కోరాడు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:Fire at Cell Point Shop.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page