పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలి

0 5,459

-లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక డిమాండ్

నంద్యాలముచ్చట్లు:

- Advertisement -

నంద్యాల పట్టణంలో గురువారం నాడు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా మొదటి రోజు రిలే దీక్షలు చేపట్టారు.  ఈ దీక్షలో  లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్, సిపిఐ సీనియర్ నాయకులు సలాం ఖాన్, ఐయు యమ్ యల్ . జిల్లా సలాం మౌలానా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నంద్యాల డివిజన్ నాయకులు ఖాజాఫరీద్,జకీర్,  అబ్దుల్ హకీం,శుభ, రఫీ,రషీద్, కూర్చున్నారు . ఈ దీక్షలకు  పిడిఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి రఫీ అధ్యక్షతన జరిగింది. ఈ దీక్ష శిబిరాన్ని టిడిపి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ దీక్షలకు ముఖ్యఅతిథిగా టిడిపి పార్టీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్   . అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చింతల్ మోహన్ రావు.  ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి టిడిపి కౌన్సిలర్లు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి  శ్రీ రాములు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నరసింహులు, ప్రగతిశీల సంఘం జిల్లా నాయకులు నవీన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసు, చింతల య, ప్రసాద్, మస్తాన్, జమాతే ఇస్లామ్ నంద్యాల అధ్యక్షుడు సమద్, మోమిన్ గౌస్,  జిల్లా అధ్యక్షులు కరిముల్లా మస్తాన్ , ఆవాజ్ యువజన అధ్యక్షులు సద్దాం, మద్దతిచ్చారు.  టిడిపి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మ రెడ్డి, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర మౌలానా ముస్తాక్ అహ్మద్, టిడిపి నంద్యాల పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వంట గ్యాస్ పెట్రోలు డీజిల్ రేట్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.
ఇంటి ,చెత్త ,కుళాయి, మురుగుకాలువ పన్ను ,రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ వ్యవసాయ బిల్లును రద్దు చేయాలన్నారు.

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:Inflated electricity charges should be withdrawn

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page