సీఎం పదవికి కేసీఆర్ అనర్హులు

0 8,459

విజయశాంతి ముచ్చట్లు:

బీజేపీ నాయకురాలు విజయశాంతి గురువారం సింగరేణి కాలనీలో చైత్ర కుటుంబాన్ని పరామర్శించారు.  ఛైత్ర తల్లిదండ్రులను ఓదార్చడం చాల కష్టంగా ఉంది.  తెలంగాణ రాష్ట్రం లో ఆడపిల్లలకు రక్షణ లేదు.  ఇలాంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి.  పోలీసు శాఖ చేతులు కట్టుకుని కూర్చుందా.  ముఖ్యమంత్రి కుర్చీకి కేసీఆర్ అనర్హులని అన్నారు.  ముఖ్యమంత్రి చేతగాని తనం వలనే ఈ దుస్థితి.జీహెచ్ఎంసీ  లో వరదలు వచ్చి ప్రజలు కొట్టుకపోతే పట్టింపు లేదు. తెలంగాణ రాష్ట్రం లోని మీ ఆడపిల్లలను బయటకి పంపకండి. బయటకి పంపే క్రమంలో కంటికి రెప్పలా కాపాడుకోవాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మాత్రమే దత్తత తీసుకున్నారు , తర్వాత వదిలేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది.  ఆడపిల్లల రక్షణ కొరకై ప్రధాన మంత్రి తో మాట్లాడుతానని అన్నారు.  చనిపోయింది నిందితుడు రాజునేన కాదా అనేది కుటుంబ సభ్యులకు చూపిస్తే కానీ..నమ్మే పరిస్థితి లేదని ఆమె అన్నారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:KCR is ineligible for the post of CM

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page