సంచలనంగా మారిన కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా కేసును ఛేదించిన పోలీసులు

0 9,890

కలికిరి ముచ్చట్లు:

 

డ్వాక్రా మహిళా సంఘాలకు చెందిన కోట్ల రూపాయలు స్వాహా చేసిన బ్యాంకు సిబ్బంది. ప్రధాన నిందితుడు ఆలీఖాన్ కుటుంబ సభ్యులు 5 మంది తో పాటు నగదు గోల్ మాల్ సంబంధించి బ్యాంక్ సిబ్బంది 11 మంది అరెస్టు. సుమారు కోటి రూపాయలు రికవరీ చేసిన పోలీసులు. మీడియా ముందుకు నిందితులను ప్రవేశపెట్టిన అడిషనల్ ఎస్పీ మహేష్

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: Police crack down on sensational Kalikiri Bank of Baroda case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page