ప్రేమవేదింపులకు విద్యార్థిని మృతి

0 8,586

బాదినేని పల్లె ముచ్చట్లు:

 

బాదినేని పల్లె గ్రామానికి చెందిన అంజలి వయసు పదహారు ఇంటర్మీడియట్ సెకండియర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతుంది రెడ్డి చర్ల గ్రామానికి చెందిన బందెల జయచంద్ర అనే వ్యక్తి తనను ప్రేమిస్తున్నానంటూ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అర్ధరాత్రి తన ఇంటికి వచ్చి తీసుకువెళ్లే తనను హీనంగా చిత్రహింస చేసి అంజలి ని చంపి ఊరిబయట ఉన్న వాగుల్లో పడవేశాడు ఇలాంటి దుర్మార్గున్ని శిక్షించాలి…!!

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: Student killed for love affair

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page