మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన హైస్కూల్ ఎక్స్ అఫిషియో  సభ్యులు శాఖవరపు

0 8,460

నెల్లూరుముచ్చట్లు:

నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని, బుజబుజనెల్లూరు, డి వి ఎన్ ఎం జడ్పీ హైస్కూల్ ఎక్స్ అఫిషియో సభ్యులు , మధ్యాహ్నన్నం భోజనం కార్యక్రమంను సందర్శించి,  విద్యార్థులకు పెట్టె కిచిడి, ఉడకబెట్టిన కోడిగ్రుడ్డు, టమోటా కర్రీ రుచి, శుచి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు స్వయంగా ఆహారం వడ్డించి, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించారు. మధ్యాహ్న భోజన విషయంలో ఏ విధంగానూ  రాజీపడకుండా ,మెనూ ప్రకారం భోజనం అందిస్తున్న రాలేదా అనే విషయమై  విద్యార్థులు విద్యార్థులు దృష్టి సారించాల్సి ఉందన్నారు. మధ్యాహ్న భోజన విషయంలో ఎటువంటి అవకతవకలు జరిగిన వెంటనే తనకు తెలియజేయ వచ్చునని విద్యార్థులతో చనువుగా మాట్లాడుతూ  వారి మనోభావాలను సేకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థులు ఆయనతో మాట్లాడుతూ ఆహారం రుచికరంగా ను బాగుందని తెలిపిన్నారు. ఈ కార్యక్రమములో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున , ఉపాద్యాయులు అచ్చితమణి , భోజన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:The high school ex-officio members who inspected the lunch were departmental

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page