ఆర్టీసీ బస్సు కారు ఢీ…ఇద్దరు మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు

0 6

-బస్సు ప్రయాణికులు  క్షేమం

యాదాద్రి  ముచ్చట్లు:

- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం,  అనాజిపురం గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది.  భువనగిరి నల్లగొండ రోడ్డులో నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నల్లగొండ నుంచి భువనగిరి వైపు వస్తుండగా ఒక కారు  భువనగిరి నుంచి నల్లగొండ వైపు వెళుతుంది. అనాజిపురం నంద గ్రామాల మధ్యన హనుమాన్ టెంపుల్ సమీపంలో ఆర్టీసీ బస్సు కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు.  మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.  బస్సులో 53 మంది ప్రయాణిస్తున్నారు.   ప్రయాణికులందరూ క్షేమమంగా బయటపడ్డారు. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం చెందిన వారిగా గుర్తించారు. కారు డ్రైవర్ వెంకటేష్,  యాదగిరి భువనగిరి ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మో రో ఇద్దరి ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ కి తరలించారు..

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:Two killed, two injured in RTC bus crash

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page