భార్య, అత్తలను నరికిచంపిన భర్త

0 8,794

హైదరాబాద్  ముచ్చట్లు:

తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యలు జరిగాయి. భార్యను, అత్తను అల్లుడే నరికి చంపాడు. హంతకుడు చిన్నబాబు తిరుమలగిరి మిలట్రీ హాస్పిటల్లో పని చేసే భార్య నాగ పుష్ప ను ఆమె తల్లిని హతమార్చాడు. నిందితుడు అదే హాస్పిటల్ లో ఔట్సర్సింగ్ ఎలక్ట్రిషన్ గా పని చేస్తున్నాడు. కుటుంబ కలహాలతోనే డబుల్ మర్ధర్ చేసినట్లు సమాచారం.. విషయం తెలియగానే తిరుమలగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చెకున్న క్లూస్ టీం అధికారులు సేకరించారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:Wife, husband who beheaded aunts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page