పుంగనూరులో భవన కార్మికుల భవన్‌కు భూమిపూజ

0 9,905

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణ సమీపంలోని రాంపల్లె వద్ద భవన కార్మికుల సంఘ భవన నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు. సంఘ రాష్ట్ర కమిటి మెంబరు మురుగప్ప, స్థానిక అధ్యక్షుడు కేశవరెడ్డి ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. మురుగప్ప మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమిని కేటాయించినందుకు సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సురేంద్ర, రామయ్య, భాస్కర, రామచంద్ర, జానకిరామయ్య, శ్రీకాంత్‌కుట్టి, రాంభూపాల్‌, బావాజాన్‌, కె. భాస్కర్‌ పాల్గొన్నారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: Bhumipuja for the building workers’ house in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page