చీపురు పట్టి గ్రామాన్ని శుభ్రం చేస్తున్న సర్పంచ్ పాండురంగన్న

0 9,691

సి.బెళగల్ ముచ్చట్లు:

 

మండల కేంద్రమైన సి బెళగల్ గ్రామంలో శుక్రవారం పంచాయతీ కార్మికుల తో కలిసి మన గ్రామాన్ని మనమే శుభ్రం చేసుకోవాలి అనే ధోరణిలో నిత్యం మన గ్రామం మన వీధి ప్రతిదినము పరిసరాల పరిశుభ్రత చేసుకోవడంలో ఆరోగ్యదాయకం అన్నారు  సర్పంచు పాండురంగన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గ్రామాన్ని పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా చేసి గ్రామ అభివృద్ధి కొరకై సేవలు అందిస్తానాని సి.బెళగల్ గ్రామం అభివృదే నా దేయ మని అన్నారు గ్రామంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండి నేను అందించే సేవలు శోపనీయంగా అందుకోవాలని గ్రామంలో ఏ వీధి నందు ఎటువంటి సమస్య ఉన్న నా దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ పాండురంగ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మిక సిబ్బంది మరియు సర్పంచ్ ఉప సర్పంచ్ పాల్గొన్నారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: Sarpanch Panduranganna cleaning the village with a broom

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page