టీడీపీ ధర్నాలు

0 8,229

విజయనగరం ముచ్చట్లు:

 

జిల్లా వ్యాప్తంగా టీడీపీ నిరసనలకు దిగింది. రైతు సమస్యలపై తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. పార్వతీపురం లో   టీడీపీ సీనియర్ నేత  మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, బొబ్బిలిలో టీడీపీ ఇంచార్జ్ బేబినాయన, నెల్లిమర్లలో టీడీపీ మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి నాయుడు ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న ఎమ్మార్వో లకు  వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నాయకులు విరుచుకుపడ్డారు. రైతు పండించే పంటకు సరైన గిట్టుబాటు ధర ప్రకటించకుండా రైతును దగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలని డిమాండ్ చేశారు. టీడీపీ పాలనలో రైతులు కోసం వేల కోట్లు ఖర్చు చేశారని వైసీపీ పాలనలో కనీసం సబ్సిడీలు కూడా ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: TDP Dharnas

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page