నదిలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

0 8,583

నెల్లూరు ముచ్చట్లు:

 

నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు గిరిజన చిన్నారులు పెన్నానదిలో చిక్కుకొని మృతి చెందారు. నెల్లూరు మూడవ మైలు సమీపంలోని సుభాన్ నగర్ కు చెందిన ఇద్దరు గిరిజన చిన్నారులు కల్పన , చందు సరదాగా ఆడుకుంటూ పెన్నానదిలో చిక్కుకు పోయారు. బయటకు రాలేక, అక్కడే విగత జీవులుగా మారిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులు మృతి చెందడంతో గిరిజన తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

 

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags; Two children drowned in river

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page