పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

0 9,765

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలోని బోడినాయునిపల్లె చెరువు వద్ద గల చెట్టుకు సుమారు 55 సంవత్సరాలు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందాడు. శుక్రవారం రాత్రి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు సంఘటన స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి వివరాల కోసం అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించారు. ఆచూకి తెలిసిన వారు పుంగనూరు పోలీస్‌ నెంబరు: 9440796773, 9440900697 లకు తెలియజేయాలని కోరారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags; An unidentified man was killed in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page