జుంబో పాలకమండలి హిందుమతంపై దాడి

0 9,665

-బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి

 

తిరుమల ముచ్చట్లు:

 

- Advertisement -

81 మందితో సీఎం జగన్ పాలకమండలిని నియమించడం దురదృష్టకరమని బీజేపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. 81మందితో పాలకమండలి సమావేశం నిర్వహించాలంటే, అన్నమయ్య భవనం నుంచి ఆస్థాన మండపంకు మార్చాలి. 50 మందికి సమావేశంలో పాల్గోనే అవకాశం లేక పోతే, వారు దర్శనాలు చెయ్యించడానికి నియమించారా? మల్లాడి కృష్ణరావు మాటలు అదుపులో పెట్టుకోవాలి. వక్స్ బోర్డు, చర్చిల విషయంలో ఇలా భాధ్యతరహితంగా మాట్లాడుతారు. మల్లాడి మాటలు వెనక్కి తీసుకోక పోతే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. భక్తులు నుంచి వస్తున్నల వ్యతిరేకతను దృష్టిలో వుంచుకోని, జుంబో జెట్ పాలకమండలిని వెంటనే రద్దు చెయ్యాలి. ఈ పాలకమండలి నియామకం హిందుమతం మీద దాడిగా భావిస్తున్నామని అన్నారు.

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: Jumbo ruling attack on Hinduism

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page