దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప‌విత్ర ప్ర‌తిష్ఠ

0 9,260

తిరుప‌తి ముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్ జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాల సంద‌ర్భంగా మొద‌టి రోజైన శ‌నివారం ప‌విత్ర ప్ర‌తిష్ఠ శాస్త్రోక్తంగా జ‌రిగింది.ఇందులో భాగంగా ఉదయం యాగశాలపూజ, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం నిత్య హోమం నిర్వహించారు. సెప్టెంబరు 19న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమం నిర్వహిస్తారు. సెప్టెంబరు 20న మహాపూర్ణాహుతి, పవిత్ర వితరణ జరుగనున్నాయి. సాయంత్రం 5 గంట‌ల‌కు ఆల‌యంలో ఊరేగించ‌నున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో టెంపుల్ ఇన్స్‌పెక్టర్  ఈ శ్వ‌ర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

 

Tags: Kadapa is a scientifically sacred shrine in the temple of God Kadapa Sri Lakshmi Venkateswaraswamy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page