అన్నయ్య అయ్యన్నపై మండిపడ్డ తమ్ముడు సన్యానిపాత్రుడు

0 9,691

నర్సీపట్నం ముచ్చట్లు:

 

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై అయన తమ్ముడు, వైసీపీ నేత  సన్యాసిపాత్రుడు స్పందించారు.  నిన్న టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. సభ్యసమాజంలో ఎవరూ సమర్ధించే రీతిలో ఆయనమాటలు లేవు.  ముఖ్యమంత్రి చేస్తున్న పరిపాలనను తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మా ఎమ్మెల్యే జోగి రమేష్ నిరసన చయాలని చంద్రబాబు ఇంటికి వెళ్లారు.  ఆయన మీద తిరగబడి దాడి చేసి.. కారు అద్దాలు ధ్వంసం చేసారు. బుద్ధ వెంకన్న, టీడీపీకి చెందిన గుండాలు దాడి చేసి ఉద్రిక్తత కల్పించారు.  అసలు నిరసన తెలపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.. దానికి కారణం ఎవరని అన్నారు. బుద్దా వెంకన్న లాంటి రౌడీలను కాపలా పెట్టుకుని ఇలా దాడి చేశారు. 9) నిన్న కోర్ట్ ఇచ్చిన తీర్పును చూసి తట్టుకోలేక ఇలా డైవర్ట్ చేయడానికి చంద్రబాబు మాట్లాడించాడు.  రేపు వచ్చే తీర్పు ఏమిటో రాష్ట్రం అంతా చూస్తుంది.  ఎలా ఈఫలితాలను పక్కదోవ పట్టించాలని పెంపుడు కుక్కలతో మాట్లాడిస్తే చూస్తూ ఉరుకోమని అన్నారు.  నర్నిపట్నం గంజాయి స్మగ్లింగ్ చేసి అయ్యన్నపాత్రుడు డాన్ గా తయారయ్యాడు. గతంలో నర్సీపట్నం మున్సిపల్ మహిళా కమిషనర్ ని బట్టలుఊడదీస్తానన్నాడు.

 

 

 

- Advertisement -

ఎన్ని అడ్డంకులు పెట్టినా ఫలితాలు ఇస్తున్నారని ఇలా వ్యక్తిగతంగా తిట్టిస్తున్నారు. అయ్యన్నపాత్రుడు అక్రమాస్తుల చిట్టా తీస్తాం.. దానిలో చంద్రబాబు వాటా ఎంతో తెలుస్తాం.  నిన్న మాట్లాడేటప్పుడు అయ్యన్నపాత్రుడు ఎన్నిపెగ్గులు వేసాడు..? పెగ్గేనా.. గంజాయి కూడా తీసుకున్నారా..?  ఈ ప్రభుత్వం గురించి. మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. 18) తండ్రీ కొడుకులు హైదరాబాద్ లో తలదాచుకుని ఫలితాలను పక్కదోవ పట్టించాలని ఇలాంటికుయుక్తులు.   చంద్రబాబుకి ఎన్నికలంటే ఎంత భయమే అందరికీ తెలుసు.. సొంతంగా గెలిచింది ఏనాడు లేదు.  ఒంటరిగా చంద్రబాబు ఎన్నికలకు వెళితే 2019 ఫలితాలు వస్తాయి.  ఈ రోజు కొడుకును కూడా మొరగడానికి రోడ్ల మీదకిపంపుతున్నాడు.  ఇక్కడితో ఇది ఆగే పరిస్థితి కాదు… నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడండి.  అయ్యన్నపాత్రుడికి.. పిచ్చి కుక్కకు తేడా లేదు.   మరోసారి మమ్మల్ని ప్రేరేపించి మీరు విపత్కర పరిస్థితులు తెచుకోవద్దు.  మా ఎమ్మెల్యేపై, ఆయనవాహనంపై ఎవరుదాడి చేశారో కన్పిస్తోంది.  బుద్దా వెంకన్న లాంటి రౌడీలను పెట్టుకుని దాడులు చేయించింది ఎవరు..?  రాష్ట్రంలో టీడీపీ నాయకులను తాలిబన్లుగా మార్చి అఫ్గానిస్తాన్ లా మారుస్తున్నారని అన్నారు.

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: The younger brother was angry with his elder brother

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page