మళ్ళీ మొదలైన చైన్ స్కాచింగ్ లు బయన్దోళనలలో స్థానిక మహిళలు. 

0 9,898

మదనపల్లె ముచ్చట్లు:

 

మదనపల్లెలో ఆదివారం దొంగలు ఓ మహిళ మేడలోని బంగారు గొలుసును దొంగలించారు. స్థానిక కృష్ణా నగర్లో కాపురం ఉంటున్న రామచంద్రారెడ్డి భార్య భయమ్మ సరుకులకోసం యటిఆర్ సర్కిల్ వద్దకు వచ్చింది.. సరుకులు కొనుక్కుని ఒంటరిగా తిరిగి నడచి వెళుతుండగా బైకుపై వచ్చిన ఇద్దరు దొంగలు…ఆమెను వెంబడించి కృష్ణా నగర్ మలుపులో చైను లాకెళ్లారు.. ఒకటో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు..

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Chain Scotchings resumed local women in agitation.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page