వంట చెరుకు సీల్డ్ టెండర్ మరియు బహిరంగ వేలం

0 9,902

తిరుపతి ముచ్చట్లు:

 

టిటిడి అటవీ విభాగం కార్యాలయంలో నిల్వ ఉన్న వంట చెరుకు సీల్డ్ టెండర్ మరియు బహిరంగ వేలం ప్రతి నెలా 7, 25వ తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు జరుగనుంది. అటవీ విభాగంలో మొత్తం 132 టన్నుల వంట చెరుకు నిల్వ ఉంది.ఇతర వివరాలకు హరే రామ హరే కృష్ణ రోడ్, కేంద్రీయ విద్యాలయం పక్కన గల టిటిడి డెప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వారి కార్యాలయం పనివేళల్లో సంప్రదించగలరు. అదేవిధంగా, 0877-2264523, 2264444 ఫోన్ నంబర్లను, టిటిడి వెబ్‌సైట్‌ www.tirupatibalaji.ap.gov.in ను సంప్రదించగలరు.

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Cooking cane sealed tender and open auction

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page