జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు‌.. కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్

0 9,264

అమరావతి ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఈనెల 19న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే. కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీపీఓలు, జడ్పీ సీఈవోలతో సీఎస్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించడంతో పాటు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు.

 

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags; Counting of ZPTC and MPTC votes .. Section 144 within 100 meters of the centers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page