ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు డిని అరెస్ట్ చేయాలి

0 9,263

తిరుపతి ముచ్చట్లు:

 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి  పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు డిని అరెస్ట్ చేసి జైలుకి పంపాలని వైఎస్సార్సీపీ తిరుపతి పార్లమెంట్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు తలారి రాజేంద్ర తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. అయ్యన్న పాత్రుడు ముఖ్య మంత్రి ని,అదేవిధంగా హోం మంత్రి, దళిత మహిళ మేక తోటి సుచరిత గారిపై కూడా అసభ్య పదజాలంతో దుషించడాన్ని రాజేంద్ర తీవ్రంగా ఖండించారు. చంద్ర బాబు నాయుడు డైరెక్షన్ మేరకే అతను రెచ్చి పోయి మాట్లాడారని, తెలుగు దేశం పార్టీ నామ రూపాలు లేకుండా పోతోందని , ముఖ్య మంత్రిని మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని , లేకుంటే చంద్ర బాబు, లోకేష్ మిగతా నేతలంతా జైలుకెళ్ళడం తప్పదని రాజేంద్ర హెచ్చరించారు. ఈ కార్య క్రమం లో వైఎస్సార్సీపీ నాయకులు కుమార్, మునేశ్వరి, అమరనాథ్ రెడ్డి, సివాడి రాజశేఖర్,వంశీ, రమణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Dini should be arrested for making indecent remarks on the Chief Minister

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page