గంగాధరనెల్లూరు నియోజకవర్గOలో 77 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు 39 స్థానాల్లో ఏకగ్రీవం

0 9,673

గంగాధరనెల్లూరు ముచ్చట్లు:

 

గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలోని 77 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు 39 స్థానాల్లో ఏకగ్రీవం అయ్యాయి. 38 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 35 వైసీపీ అభ్యర్థులు గెలిచారు.టీడీపీ 1, ఇండిపెండెన్స్ 2 గెలిచారు. ఆలాగే 6 జడ్పీటీసీ స్థానాల్లో మూడు ఏకగ్రీవం అయ్యాయి, మూడు స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు.

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: In Gangadharanelloor constituency, YCP candidates are unanimous in 39 seats out of 77 MPTC seats

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page