భూమనకు వైఎస్ఆర్ టీయూసీ అడ్వర్యంలో ఘన సన్మానం

0 9,917

తిరుమల ముచ్చట్లు:

 

తిరుపతి దేవస్తనం పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డికి వై ఎస్ ఆర్ టీ యు సీ రాష్ట్ర నాయకులు ఎన్. రాజా రెడ్డి అడ్వర్యంలో ఘణంగా సన్మానించారు. ఈ కార్య క్రమంలో సచివాలయ ఎంప్లాయిస్ పెడరేషన్ నాయకులు జవహర్, ప్రమోద్, YSRTUC నాయకులు రపీ హిందుష్టాని, షేక్ మహ్మద్ రపీ,RTC నాయకులు చంద్రయ్య, లతా రెడ్డి, బి. దేవా, యశోద, NAC నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, KV రత్నం, పెదరాయుడు ఉన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Solid tribute to the land under the auspices of the YSR TUC

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page