పుంగనూరు లో ఏబిబిఎస్ జిల్లా యూత్ జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్

0 9,810

పుంగనూరు ముచ్చట్లు:

 

అఖిల భారత బి సి సమాక్య చిత్తూరు జిల్లా యూత్ జనరల్ సెక్రటరీగా పుంగనూరు కు చెందిన బి. శ్రీనివాస్ ఎంపికైనట్టు, ఆ సంఘ గౌరవ అధ్యక్షులు శ్యామూర్తి తెలిపారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు సత్యవాడ శ్రీనివాస్ అందించిన నియామక పత్రాన్ని, ఆదివారం శ్రీనివాస్ కి అందచేశారు. తనపై నమ్మకంతో, బి సి లపై తనకున్న ప్రేమను గుర్తించి, జిల్లా స్థాయిలో పదవి ఇచ్చిన జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Srinivas as ABBS District Youth General Secretary in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page