ఇకపై అందరికీ తిరుమల శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు

0 9,319

తిరుమల ముచ్చట్లు:

 

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. సర్వదర్శనం టోకెన్ల సంఖ్య‌ను పెంచుతు నిర్ణయం తీసుకుంది ఇప్ప‌టి వ‌రకు 2 వేల వ‌ర‌కే టోకెన్ల‌ను చిత్తూరు జిల్లా వారికి మాత్రమే ఇచ్చేవారు. ఈ సంఖ్య‌ను 8 వేల‌కు పెంచారు. పెరటాసి నెల కావడం శ్రీవారి దర్శనానికి అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు కలిగిన ప్రతి భక్తుడు సర్వదర్శనం టోకెన్లు పొందవచ్చు ఆరోజు సంబంధించి టోకెన్లు ఆ రోజు తెల్లవారుజాము నుంచి శ్రీనివాసంలో టోకెన్లు జారీ చేయబడతాయి.

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Thirumala Srivari Sarva Darshan tokens for everyone anymore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page